శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

PDPL: ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా సుల్తానాబాద్ బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.