HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ AP: మావిగన్ అంటే మాయ, విధ్వంసం, గన్ కల్చర్: లోకేష్
✦ వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభిస్తా: జగన్
✦ TG: ఆదిలాబాద్‌కు డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్: రామ్మోహన్ నాయుడు
✦ నాదర్‌గుల్ భూములపై విచారణకు సిద్ధం: పొంగులేటి
✦ ఇరాన్‌తో కలిసి పని చేస్తాం: ట్రంప్
✦ ఎరువుల రాయితీకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్