కళాశాల యాజమాన్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

కళాశాల యాజమాన్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

JGL: ఆల్ఫోర్స్ కళాశాల మీద కమిటీ వేసి విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి బోగోజి ముఖేష్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అకాడమిక్ ఫీజు చెల్లించనిదే ఎగ్జామ్ ఫీజు తీసుకోమని విద్యార్థులను బెదిరిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.