VIDEO: 'ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి'

SKLM: వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేవారు తప్పనిసరిగా పోలీస్ వారి అనుమతులు పొందాలని సీఐ శ్రీనివాసరావు, ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. గురువారం నరసన్నపేట సర్కిల్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖ వారి యొక్క అనుమతులు కూడా పొందవలసి ఉంటుందని వివరించారు. ఎటువంటి రుసుము లేకుండా ఆన్‌నైన్‌లలలలో దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు.