భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి

భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి

ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలంలోని దివాకరపురం గ్రామంలో ఏప్రిల్ 2న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌కు మంత్రి లోకేశ్, అనంత్ అంబానీలు శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానిక MLA ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి JC గోపాలకృష్ణ, అధికారులకు పలు సూచనలు చేశారు.