VIDEO: ధర్మారం ప్రజలకు రుణపడి ఉంటా: మంత్రి
PDPL: ధర్మారం మండలం తనకు రాజకీయంగా జన్మనిచ్చిందని, ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటానని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. ధర్మారం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ZPTCగా ఉన్నప్పుడు జూనియర్ కళాశాల ఏర్పాటు చేయించానని, ప్రస్తుతం ITI కళాశాల మంజూరు చేయించానని తెలిపారు. ఉన్నత విద్యాభివృద్ధికి డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.