‘రేపు బ్రహ్మర్షి ఆశ్రమానికి మారిషస్ ప్రధానమంత్రి రాక’

TPT: రామచంద్రాపురం మండలంలోని బ్రహ్మర్షి ఆశ్రమానికి మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రాంగూలం సోమవారం రానున్నారు. ప్రధానమంత్రి రాక సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్, అధికారులు ఆశ్రమాన్ని పరిశీలించారు. ఆశ్రమ నిర్వాహకులతో ఏర్పాట్లపై మాట్లాడారు. మారిషస్ ప్రధానమంత్రి వచ్చిపోయేవరకు ఎక్కడ ఎలాంటి లోపాలు ఉండకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.