ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ఎమ్మెల్యే
NDL: బేతంచర్ల మండలం ఆర్ఎస్.రంగాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల సౌకర్యం కోసం జిల్లా వైద్యాధికారులతో సంప్రదించి త్వరలో నూతన ల్యాబ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.