అలర్ట్.. నేడు జిల్లాలో వడగాల్పుల

అలర్ట్.. నేడు జిల్లాలో వడగాల్పుల

SKLM: జిల్లాలో నేడు తీవ్ర వడగాల్పుల వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ ప్రఖర్ జైన్ శుక్రవారం తెలిపారు.16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 2 మండలాల్లో వడగాల్పులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండలు దృష్ట్యా అత్యవసరం అయితే తప్ప బయట తిరగరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని కోరారు.