VIDEO: అమరావతి బిల్లుపై తెనాలిలో టీడీపీ భారీ ర్యాలీ
GNTR: అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ బిల్లు ఆమోదం నేపథ్యంలో తెనాలిలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంబరాలు జరిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తూ అమరావతి ప్రజా రాజధాని అని స్పష్టం చేశారు.