'దమ్ముంటే రాజీనామా చేయండి’

KDP: పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు, నాయకులు దమ్ముంటే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని YCP మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ అన్నారు. కడపలో ఆదివారం వారు మాట్లాడుతూ.. తామంతా కష్టపడి YCP తరఫున ప్రచారం చేస్తేనే మీరు గెలిచారని.. పార్టీ ఫిరాయించడం గాక విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.