గ్రామాలను నిర్లక్ష్యం చేయొద్దు: ఎమ్మెల్యే
SRD: గురువారం రిజర్వాయర్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సింగూరు, కాలేశ్వరం రిజర్వాయర్లలో నీరు సరిపడా ఉన్నా పంపిణీలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. ప్రజల దాహార్తి తీర్చిన తర్వాతే పరిశ్రమలకు నీరు ఇవ్వాలని అధికారులను హెచ్చరించారు.