శతజయంతి పురస్కారానికి DRB ప్రసాద్ ఎంపిక

శతజయంతి పురస్కారానికి DRB ప్రసాద్ ఎంపిక

కృష్ణా: గుడివాడకు చెందిన తెలుగు భాషా వికాస సమితి సమన్వయకర్త, గ్రంథాలయాల ప్రోత్సాహకులైన DRB ప్రసాద్‌ని తెలుగు భాషోద్ధారకుడు, మండలి వెంకటకృష్ణారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. మచిలీపట్నంలోని జిల్లా గ్రంథాలయంలో జరిగే కార్యక్రమంలో DRB ప్రసాద్ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు.