"ప్రభుత్వం కేటాయించిన రేట్లకే ఇసుకను అమ్మాలి"

ELR: జిల్లాలోని కుక్కునూరు మండలం ఇబ్రహీంపేటలోని స్టాక్ పాయింట్‌ను జిల్లా SP ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పథకాన్ని నిర్దేశించబడిన రేట్లకు మాత్రమే ఇసుకను అమ్మాలని సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.