'టీడీపీ బలోపేతం దిశగా పార్టీ కేడర్ కృషి చేయాలి'

'టీడీపీ బలోపేతం దిశగా పార్టీ కేడర్ కృషి చేయాలి'

KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేసేందుకు పార్టీ కేడర్ కృషి చేయాలని టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ ఐక్యతకు ప్రతీకగా ఆయన ఆధ్వర్యంలో ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ రామకృష్ణ రెడ్డి, యువ నేతలు రాకేష్ రెడ్డి ఉన్నారు.