VIDEO: వడ్డీ లేని రుణాలు అందజేత

VIDEO: వడ్డీ లేని రుణాలు అందజేత

BHNG: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పంపిణీ చేశారు.భువనగిరిలోఅక్టోబర్ 2024 నుండి మార్చి,2025 వరకు 3772 స్వయం సహాయక సంఘాలకు మహిళలకు రూ.566.86కోట్లు జమచేయడం జరిగిందన్నారు.