బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు

బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు

నల్గొండ: ఈ నెల 14నుంచి చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్, భువనగిరి నుంచి నల్గొండకు వచ్చే ప్రతి ఆర్డినరీ బస్సు చెర్వుగట్టు గ్రామం మీదుగా వెళ్తుందని తెలిపారు.