నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: మధిర పట్టణంలోని శివాలయం సబ్‌స్టేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫీడర్ పరిధిలో గురువారం విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపట్టనున్నట్లు టౌన్ అసిస్టెంట్ ఇంజనీర్ అనిల్ కుమార్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లడక్ బజార్, ఆజాద్ రోడ్, మెయిన్ రోడ్, సాయిబాబా టెంపుల్ రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వెల్లడించారు.