VIDEO: యుద్ధం ఎఫెక్ట్.. జిల్లాలో కొత్త చర్చ

VIDEO: యుద్ధం ఎఫెక్ట్.. జిల్లాలో కొత్త చర్చ

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ప్రజలు గ్యాస్ కష్టాలతో సతమతమవుతున్నారు. ఒకవైపు బుక్ చేసుకున్న వారికి వారం రోజులైనా గ్యాస్ సిలిండర్లు రాకపోవడంతో ఎదురుచూపులకు పరిమితమయ్యారు. మరికొందరైతే గ్యాస్ బుకింగ్ అవడం లేదని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాస్ పైనే చర్చ జరుగుతుంది. ఇద్దరు ఫోన్లో సంభాషణల సమయంలో ఇదే చర్చ జరగడం విశేషం.