ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రాజాంలో భారీ ట్రాఫిక్ జామ్
➢ రామవరం హైవేపై మూడు లారీలు ఢీ.. క్లీనర్ మృతి
➢ గోవా గవర్నర్ హోదాలో తొలిసారిగా విజయనగరానికి రానున్న అశోక్ గజపతిరాజు
➢ మడ్డువలసలో గొర్లె శ్రీరాములు నాయుడు ప్రాజెక్ట్ ద్వారా 1720 క్యూసెక్కులు నీరు విడుదల
➢ గజపతినగరంలో ఇద్దరు రైతులకు ఒక యూరియా బస్తా.. ఆందోళనకు దిగిన రైతులు