ప్రభుత్వ పాఠశాలలపై ముమ్మర ప్రచారం
SKLM: జలుమూరు మండలం వివిధ గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక హైస్కూల్లో చేరాలని ఉపాధ్యాయులు ముమ్మర కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆ గ్రామంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు మండల విద్యాశాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయులు ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇవాళ తమ్మయ్య మండలం పేటజోనంకి లో ప్రచారం జరిగింది.