ముగ్గురు యువకులు బైండోవర్-ఎస్సై ప్రవీణ్ కుమార్

SRPT: పబ్లిక్‌లో న్యూసెన్స్ చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని మండల తహసిల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు శుక్రవారం రాత్రి ఎస్సై ప్రవీణ్ కుమార్ ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. తాడువాయి గ్రామానికి చెందిన వంశీ, బరకత్ గూడెం గ్రామానికి చెందిన సంఘం వంశీ, వరుణ్‌లు బరకత్ గూడెం గ్రామంలో వాహనదారులను ఇబ్బంది పెడుతూ ఒకరిపై ఒకడు దాడి చేసుకున్నట్లు తెలిపారు.