నాచారంలో ఘనంగా ఏసుక్రీస్తు ముందస్తు పండుగ

మేడ్చల్: ఉప్పల్ నియోజకవర్గం నాచారం రాఘవేంద్ర నగర్ వెస్లీ స్కూల్ ఆవరణంలో ఉన్న గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ శ్యామ్ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు క్యారల్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు సుమారు 80 మంది పాల్గొన్నారు ఈ సందర్భంగా పాస్టర్ శ్యామ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏసుక్రీస్తు ముందస్తు క్రిస్మస్ ఉత్సవాలు జరుపుతాము అన్నారు.