శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సీపీ

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సీపీ

HYD: నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. నగరంలో అశాంతి రేపుతున్న 10 ప్రధాన ముఠాలకు చెందిన సభ్యులను నిన్న బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పిలిపించి.. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ప్రత్యేక కోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా BNSS సెక్షన్ 126 కింద 86 మందిని కమిషనర్ బైండోవర్ చేశారు.