'కాంగ్రెస్ హయాంలో గ్రామపంచాయతీలకు మహర్దశ'

NGKL: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీలకు మహర్దశ పట్టిందని అచ్చంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గం బలుమూరు మండలం జీనుకుంట గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.