'ట్రాఫిక్ నియమాలపై అవగాహన తప్పనిసరి'

'ట్రాఫిక్ నియమాలపై అవగాహన తప్పనిసరి'

KDP: మైదుకూరు పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ కే. రమణారెడ్డి శనివారం నంద్యాల రోడ్డులో సంతకు వచ్చిన ప్రజలతో సమావేశమై ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా దొంగతనాలపై కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే ప్రతి ఒక్కరూ వాహన ధ్రువీకరణ పత్రాలను వాహనంతోపాటు తప్పనిసరిగా ఉంచుకోవాలని సూచించారు.