CMRF చెక్కు అందజేసిన రైతు అధికార ప్రతినిధి
KRNL: పెద్దకడబూరు మండలంలోని చిన్నకడబూరులో బుధవారం గ్రామానికి చెందిన కంపాటి పెద్ద హనుమంతుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 32,714 అందజేశారు. రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం ఫండ్ పేదలకు ఒక వరంలాంటిందని పేర్కొన్నారు.