పల్నాడు మాజీ ఎమ్మెల్యే హెచ్చరికలు
PLD: గురజాల మాజీ MLA కాసు మహేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ర పట్టుకొని వచ్చే వాళ్లు రేపు గొడ్డలి పట్టుకు వస్తారని హెచ్చరించారు. మాచవరంలో మంగళవారం ఏర్పాటు చేసిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మహిళా శక్తి’ బహిరంగ సభకు రాకపోతే డ్వాక్రా మహిళలకు రుణాలు ఆపేస్తామని టీడీపీ నాయకులు బెదిరించారని విమర్శించారు.