జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే..!
BPT: జిల్లాలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఈ మేరకు ఇవాళ జిల్లాలో అత్యధికంగా పర్చూరులో అత్యధికంగా 35.49 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైంది. అలాగే మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 37.7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఎండల నేపథ్యంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.