నా గురించి అందరికీ తెలుసు: అజారుద్దీన్
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రి పదవి ఇచ్చారనే ఆరోపణలపై అజారుద్దీన్ స్పందించారు. తనకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదని మంత్రి అజారుద్దీన్ అన్నారు. తానేంటో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. ఎవరో చేసిన కామెంట్స్‌కు స్పందించనవసరం లేదన్నారు. తనకు ఏ శాఖ ఇవ్వాలో సీఎం నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.