ఈనెల 24న నాయుడుపేటలో ప్రజాదర్బార్

ఈనెల 24న నాయుడుపేటలో ప్రజాదర్బార్

TPT: నాయుడుపేట MPDO కార్యాలయంలో ఈనెల 24న 'ప్రజా దర్బార్' కార్యక్రమం జరగనుంది. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు వివరించవచ్చు.