ములుగులో కాంగ్రెస్‌దే ఘన విజయం
MLG: ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులేముందంజలో ఉన్నారు. 1వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ విజయం సాధించారు. 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గుంటోజు పావని, 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బైకాని సునీత, 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చింతనిప్పుల చంద్రకళ, 3 వకాంగ్రెస్ అభ్యర్థి యాసం వసంత గెలుపు పోందారు.