VIDEO: సర్వేరెడ్డిపాలెంలో పర్యటించిన కలెక్టర్, ఎమ్మెల్యే

VIDEO: సర్వేరెడ్డిపాలెంలో పర్యటించిన కలెక్టర్, ఎమ్మెల్యే

ప్రకాశం: ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెంలో P4 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి ఆర్వో ప్లాంట్‌ను  కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల, మేయర్ గంగాఢ సుజాతలు శనివారం ప్రారంభించారు. అనంతరం 50% రాయితీపై పశుపోషకులకు పశువుల దాణా పంపిణీ కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. అలాగే గ్రామంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.