VIDEO: డిపోలో 54 బస్సులు ఉన్నాయి: డీఎం

VIDEO: డిపోలో 54 బస్సులు ఉన్నాయి: డీఎం

SRD: నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో మొత్తం 54 బస్సులు ఉండగా, అందులో 41 ప్రభుత్వ బస్సులు, 13 అద్దె బస్సులు ఉన్నాయని DM సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రస్తుతం రెగ్యులర్ సిబ్బంది మాత్రమే సమ్మెలో ఉన్నారని, రవాణా ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నామన్నారు. అందుబాటులో సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చి బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.