భార్య ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్తకు 5 ఏళ్ల జైలు

భార్య ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్తకు 5 ఏళ్ల జైలు

JGL: కోరుట్లలో భార్యను వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్తకు మెట్పల్లి అసిస్టెంట్ సెషన్స్ జడ్జిడి. నాగేశ్వరరావు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. గంధం స్వామి మద్యానికి బానిసై భార్య లక్ష్మిని తరచూ వేధించేవాడు. కూలి డబ్బుల గొడవలో "పోయి చచ్చిపో” అంటూ ప్రేరేపించడంతో లక్ష్మి నిప్పంటించుకుని మృతి చెందింది. కోర్టు జైలు విధించింది