నామినేషన్ల కోసం పంచాయతీ పన్నుల చెల్లింపు

నామినేషన్ల కోసం పంచాయతీ పన్నుల చెల్లింపు

KMR: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ విడతలో మొత్తం 197 గ్రామ పంచాయతీలకు, 1654 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు మొదలవడంతో, అభ్యర్థులు, వారికి మద్దతు ప్రకటించేవారు ఇంటి పన్ను కట్టేందుకు పంచాయతీ కార్యాలయాలకు వస్తున్నారు. పన్నులు చెల్లించి రసీదు తీసుకుంటున్నారు.