మేము కక్షపూరిత రాజకీయాలు చేయం: మంత్రి

మేము కక్షపూరిత రాజకీయాలు చేయం: మంత్రి

NLR: తాము కక్షపూరిత రాజకీయాలు చేయమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా జడ్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మైనింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. చట్టం ముందు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అని ఉండదని తెలిపారు. తప్పు చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.