ఐటీడీఏ ఏపీవో నాగోరావుకు సన్మానం
MLG: ఏటూరునాగారం ఐటీడీఏలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీవో కొమరం నాగోరావును సీతక్క యువసేన జిల్లా అధ్యక్షుడు చెర్ప రవీందర్, మ్యూజియం అసిస్టెంట్ క్యూరేటర్ కుర్సం రవి సన్మానించారు. శాలువాతో అభినందనలు తెలియజేశారు. అనంతరం తాడ్వాయి మండలం, మ్యూజియం, ఊరట్టం గ్రామపంచాయతీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.