చందన బ్ర‌ద‌ర్స్ వ్య‌వ‌స్థాప‌కుడికి ఘ‌న నివాళి

చందన బ్ర‌ద‌ర్స్ వ్య‌వ‌స్థాప‌కుడికి ఘ‌న నివాళి

VSP: ఇటీవల స్వర్గస్తులైన చందన బ్రదర్స్ వ్యవస్థాపకులు, వస్త్ర వ్యాపార దిగ్గజం చందన మోహనరావుకు చేనేత సంఘ నేతలు, ప్రముఖులు గురువారం విశాఖ‌లో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పప్పు రాజారావు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్‌ను పరిచయం చేసి, రిటైల్ పరిశ్రమలో సరికొత్త ఒరవడికి మోహనరావు ఆద్యులయ్యారని కొనియాడారు.