ఎరువుల విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

ఎరువుల విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పలు ఎరువులు, క్రిమిసంహారక మందుల విక్రయ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పలు దుకాణాలకు వెళ్లి స్టాక్ రిజిస్టర్‌లు పంపిణీ జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో మండల తహసీల్దార్లు పాల్గొన్నారు.