పుంగనూరులో విశ్రాంత ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ సమావేశం
CTR: విశ్రాంత ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ పుంగనూరు బ్రాంచ్ యూనిట్ సమావేశం శుక్రవారం పట్టణంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో జరిగింది. తిరుపతి డిస్కం నుంచి అధ్యక్షులు చంద్ర శేఖర్, కార్యదర్శి వేణుగోపాల్ అయ్యర్ హాజరయ్యారు. ESI కార్డులు, లైఫ్ సర్టిఫికెట్స్, గుర్తింపు కార్డులకు సంబంధించి వివరించారు.