VIDEO: కురవిలో ప్రత్యేక పూజలు
MHBD: నేడు కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా జిల్లాలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటికీటలాడుతున్నాయి. ఈ క్రమంలో కురవి మండల కేంద్రంలోని వీరభద్ర స్వామి ఆలయంలో అర్చకులు స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి పూజలు, నిర్వహించి భక్తుల సమక్షంలో స్వామికి హారతి ఇచ్చారు. ఆలయం మొత్తం భక్తుల కొలహాలం నెలకొంది.