VIDEO: అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి

VIDEO: అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి

ప్రకాశం జిల్లాలోని దోర్నాల మండలంలో కొత్తూరుకు చెందిన విద్యుత్ శాఖ అధికారులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కరెంటు లేక ఇబ్డంది పడుతున్నట్లు మంత్రికి విన్నవించారు. విషయం తెలుసుకున్న మంత్రి నిమ్మల ప్రభుత్వం మారినా అధికారుల తీరు మాత్రం మారలేదని వారిపై మండిపడ్డారు