రైలు ఢీ కొని మహిళ మృతి

రైలు ఢీ కొని మహిళ మృతి

MBNR: ఓ మహిళా రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టిన ఘటన దేవరకద్ర మండలం వెంకటాయపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిష్టమ్మ (60) గ్రామంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో పట్టాలు దాటుతుండా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.