తెగిపడిన తల.. చనిపోయింది ఇతనే..!

తెగిపడిన తల.. చనిపోయింది ఇతనే..!

CTR: SRపురం మండలం మర్రిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. స్థానికులు మృతి చెందిన వ్యక్తిని వెదురుకుప్పం మండలం పొరకపల్లికి చెందిన రమేశ్‌గా గర్తించారు. రమేశ్ వెళుతున్న బైక్‌ను పుత్తూరు వైపుగా గ్రానైట్ లోడుతో వెళ్తున్న ఓ టాటా ఏసీఈ వాహనం రెండు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.