VIDEO: 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో ఎమ్మెల్యే

VIDEO: 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో ఎమ్మెల్యే

మార్కాపురం జిల్లా కనిగిరిలోని ప్రభుత్వ బాలికొన్నతో పాఠశాల వద్ద 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాఠశాల వద్ద పరిసరాలను జేసీబీ యంత్రాలతో, మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీధర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.