VIDEO: 'పాకిస్తాన్ వక్రబుద్ధిని మానుకోవాలి'

VIDEO: 'పాకిస్తాన్ వక్రబుద్ధిని మానుకోవాలి'

MHBD: జిల్లా కేంద్రంలోనీ హనుమాన్ భక్తమండలి ఆధ్వర్యంలో భారత ఆర్మీ.. ఆపరేషన్ సింధూర్, విజయవంతమైన సందర్భంగా బుధవారం పాకిస్తాన్ జెండాతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భర్త మండలి సభ్యులు చుక్కల నరేష్ మాట్లాడుతూ.. హిందుస్థాన్ జోలికి వస్తే ఇలాంటి దాడులు ముందు ఎన్నో చూడాల్సి వస్తుందని, పాకిస్తాన్ ఇప్పటికైనా వక్రబుద్ధి మానుకోవాలని హెచ్చరించారు.