గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

MDK: మెదక్ పట్టణం జంబికుంట వద్ద నాగిని చెరువు సమీపంలో ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. మృతుడి వయస్సు సుమారు 45-50 సంవత్సరాలు, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉండగా, పక్కన ఒక బెల్ట్, తలపై ఎరుపు రంగు కండువా ఉన్నట్లు గుర్తించారు.