ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం
★ కొరిటికల్ ఎక్స్ రోడ్డు వద్ద ఆటో–బైక్ ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు
★ జైనథ్‌లో 8 మంది గజదొంగల ముఠా అరెస్ట్
★ ఆదిలాబాద్ పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో రీల్స్ షూట్ చేసిన యువకులపై కేసు నమోదు