VIDEO: కానిస్టేబుల్ శివన్నారాయణ సేవకు ప్రశంసలు

VIDEO: కానిస్టేబుల్ శివన్నారాయణ సేవకు ప్రశంసలు

ELR: పరీక్ష సమయం కావడంతో పరుగున వస్తున్న ఓ విద్యార్థినిని కానిస్టేబుల్ బాడిశ శివన్నారాయణ సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలించడంతో అందరూ అభినందించారు. నూజివీడు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఓ విద్యార్థిని బుధవారం హడావిడిగా పరుగులు తీయడంతో గమనించిన కానిస్టేబుల్ శివన్నారాయణ బైకుపై పరీక్షా కేంద్రానికి సకాలంలో తరలించి అందరి ప్రశంసలు పొందారు.